అల kodhi రోజులు గడిచాక ఒక్కరోజు తన birthday కి నను ఇన్వైట్ చేస్తే వాళ్ల ఇంటికి వెళ్ళిన అక్కడ మా కాలేజీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కేకే కట్టింగ్ అయ్యాక అందరం బిర్యాని తిని మా రూం కి వచ్చాకా నాకు మెసేజ్ వచ్చింది థాంక్స్ ఫర్ కమింగ్ అని నేను smily పంపిన తను నాకు గిఫ్ట్ ఇవ్వలేదు ఎంటి అని అడిగింది నేను ఎం ఇవ్వాలో తెలియక తీసుకుని రాలేదు అని చెప్పిన తను ఒక్కటి అడుగుతా ఇవ్వు అనింది నేను ఏంటీ అని అడిగిన తనకి నైట్ బయటికి వెళ్ళి ice-cream తినడం ఇష్టం తోడు వాస్తవ అని అడిగింది.